Cyber crime police warn that if you scan the QR codes in the posts claiming to be free for two years of Netflix subscription, cybercriminals | టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా డిజిటల్ చెల్లింపులు కూడా పెరిగాయి, ఇక అంతకు మించిన వేగంతో సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. అందుకే టెక్నాలజీని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు సైబర్ నేరాలకు జరుగుతున్న తీరు పట్ల అవగాహన కలిగి ఉండాలి. సైబర్ నేరాలను గుర్తించటంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. లేదంటే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది.
#Netflix
#OTTplatforms
#CyberCrimes
#India
#National
#Netflixusers